Home » Nagula Panchami
దేశ సంస్కృతిలో నాగదేవత పూజకు గొప్ప విశిష్టత సంప్రదాయముగా ఆచరణలో ఉంది. నిత్యం పూజించే నారాయణుడి శేషశయునుడి పర్వమే ఈ నాగ పంచమి. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు ఇదేనన్నమాట.
శ్రావణమాసం ప్రారంభమైంది. 2020, జులై 21వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ మాసాన్ని శుభాల మాసంగా పిలుస్తుంటారు. ఇది ఒక విధంగా అధ్యాత్మిక మాసం అని చెప్పవచ్చు. ఈ నెలలో అన్ని రోజులు మంచివే. పలు పండుగలు ఈ నెలలో వస్తాయి. రాఖీపౌర్ణమి, హయగ్రీవ జయంతి, శ్రీకృ�