Home » Nalgonda cops nab Rajasthan gang creating fake FB IDs of police officers
nalgonda police khaleja: పోలీసుల పేరుతోనే నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు సృష్టించి డబ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు నల్లగొండ జిల్లా పోలీసులు. వాళ్లూ వీళ్లూ ఎందుకనుకున్నారో ఏమో..పోలీసులనే ప్లాన్లో భాగం చేసేసింది ఈ ముఠా. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే న�