Home » Nallagonda district Hazari Gudem village
నల్లగొండ జిల్లాలో అనుముల మండలం హజారి గూడెంలో అన్నదమ్ముల దారుణ హత్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఓ కేసు విషయంలో బైయిల్ పై విడుదలైన ముగ్గురు అన్నదమ్ములు విడుదలయ్యారు. అదే కేసుపై రేపు అంటూ మంగళవారం(ఆగస్టు 4,2020)న కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమ�