Home » Nallapareddy Prasanna Kumar Reddy
నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీరును జగన్ తప్ప ఎవరూ సమర్థించరని.. ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని..
మీ వ్యాఖ్యలతో న్యూసెన్స్ చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది హైకోర్టు.
తాను చేసిన వ్యాఖ్యలపై ఇంత దుమారం లేస్తున్నా..ప్రసన్నకుమార్‌రెడ్డి తగ్గకపోవడం ఇంకా విమర్శలకు దారి తీస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు చర్చ జరుగుతోంది. ఇది టీడీపీ శ్రేణుల పనే అని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు.