'Namami Musi'

    మూసీని సబర్మతిలా చేస్తానన్న కేటీఆర్ ప్రగల్భాలు ఏమయ్యాయి

    December 16, 2019 / 08:46 AM IST

    మురికినదిలా మారిన మూసీని సబర్మతి నదిలా చేస్తానని కేటీఆర్ ప్రగల్భాలు ఏమయ్యాయి అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. హైదరాబాద్  బాపు ఘాట్ వద్ద ‘నమామి మూసీ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ..మూస

10TV Telugu News