Home » Namibia Cheetahs
నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి మధ్యప్రదేశ్‌కు తీసుకువచ్చిన పలు చీతాల మరణాలు సాధారణమైనవని నమీబియా హై కమిషనర్ ఆఫ్ ఇండియా గాబ్రియేల్ సినింబో చెప్పారు. చీతాల ప్రాజెక్ట్ జంతువులను కొత్త వాతావరణానికి పరిచయం చేస్తుందని ఆయన చెప్పారు....
నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన వాటిలో మూడు చీతాలు ఇటీవలే వేర్వేరు కారణాల వల్ల మరణించగా.. ఇప్పుడు చీతా పిల్లల మృతితో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని కునో పార్కు (Kuno National Park) లో నమీబియా (Namibia) నుంచి గతేడాది తీసుకొచ్చిన సాషా (Sasha) అనే చిరుత కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మరణించింది.
దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వందకుపైగా చిరుతలను రప్పించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. దేశంలో చిరుతల సంఖ్యను పెంచేందుకు రాబోయే ఎనిమిది నుంచి పదేళ్లలో ప్రతీ సంవత్సరానికి 12 చిరుతల చొప్పున దేశానికి రప్పించేందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్
నమీబియా నుంచి తీసుకువచ్చిన ఐదు ఆడ, మూడు మగ చీతాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్, కునో నేషనల్ పార్కులోకి విడిచిపెట్టారు. క్వారంటైన్ ఎన్ క్లోజర్లలోకి అవి వెళ్లాయి. దాదాపు 70 ఏళ్ల తర్వాత చీతాలు మళ్లీ భారతావనిపై నడిచాయి. �
సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు. ఈ సందర్భంగా మోడీ మధ్యప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శివ్ పూర్ జిల్లాలో కునో నేషనల్ పార్క్ వద్ద చిరుతపులుల ఖండాంతర తరలింపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. చీతాలను కునో నేషనల్ పార�