Home » namita gave birth to twins
తాజాగా శుక్రవారం కృష్ణాష్టమి రోజున తను కవలలకు జన్మనిచ్చాను అని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నమిత. తన భర్తతో కలిసి కృష్ణాష్టమి రోజు గుడికి వెళ్లి తన కవలలతో ఆశీర్వాదాలు తీసుకొని ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో పో�