Home » nampally exibition ground
అగ్ని ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ స్పందించారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఫైర్ సిబ్బంది మూడు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనపై జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ స్పందించారు.