-
Home » Nana Patekar Viral Slap Video
Nana Patekar Viral Slap Video
ఆ యువకుడిని అందుకే కొట్టాను.. నానా పటేకర్ వివరణ వీడియో..
November 16, 2023 / 03:22 PM IST
నానా పటేకర్ యువకుడిపై చేయి చేసుకున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు మండిపడ్డారు. చివరికి నానా ఈ విషయంపై వీడియో ద్వారా వివరణ ఇచ్చుకున్నారు.