Home » Nanadamuri Balakrishna
జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు దేనికి సంకేతం?
మామూలుగా అయితే బాలకృష్ణ స్పందించే తీరుపై ఎవరూ పెద్దగా బలమైన కారణాలను ఆపాదించరు. బాలకృష్ణ పెద్దగా వెనకాముందూ ఆలోచించకుండా 'ఇన్స్టాంట్గా' ప్రతిస్పందించే వ్యవహార శైలి ఉండటమే ఇందుకు కారణం.
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తెరకెక్కుతున్న 107వ సినిమాకు ‘వీరసింహారెడ్డి’ అనే టైటిల్ను చిత్ర యూనిట్ నిన్న ఫిక్స్ చేశారు. ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్లు వారు ప్రకటించడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని నందమూరి అభిమా