Home » Nandamuri Padmaja
ఇటీవల నందమూరి జయకృష్ణ భార్య పద్మజ మరణించారు. ఆమె బాలకృష్ణకు వదిన అవుతారు. నేడు ఆమె దశదిన కర్మ నిర్వహించగా నందమూరి, నారా కుటుంబాలతో పాటు పలువురు బంధుమిత్రులు, సన్నిహితులు పాల్గొన్నారు.(Nandamuri Padmaja)