Nandamuri Padmaja : బాలకృష్ణ వదినకు నివాళులు.. నందమూరి పద్మజ దశదిన కర్మ.. హాజరైన నందమూరి, నారా కుటుంబాలు.. ఫోటోలు..
ఇటీవల నందమూరి జయకృష్ణ భార్య పద్మజ మరణించారు. ఆమె బాలకృష్ణకు వదిన అవుతారు. నేడు ఆమె దశదిన కర్మ నిర్వహించగా నందమూరి, నారా కుటుంబాలతో పాటు పలువురు బంధుమిత్రులు, సన్నిహితులు పాల్గొన్నారు.(Nandamuri Padmaja)


















