Home » Nandan
తెలంగాణాలోని మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ చెరువులో ప్రమాదశాత్తు పడి ఇద్దరు డాక్టర్లు మృతి చెందారు. సెల్ఫీ దిగుతుండగా ఇద్దరు డాక్టర్లు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.