Home » Nandini Agasara
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో మహిళా హెప్టాథ్లాన్ విభాగంలో తెలంగాణ అథ్లెట్ నందిని కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. అయితే.. ఆమె పై టీమ్ మేట్, పశ్చిమ బెంగాల్ హెప్టాథ్లెట్ స్వప్ప బర్మన్ సంచలన ఆరోపణలు చేసింది.