-
Home » Nandita
Nandita
ఆశ్రమంలో పూజలు చేస్తున్న హీరోయిన్ నందిత శ్వేత..
హీరోయిన్ నందిత శ్వేత తాజాగా ఓ ఆశ్రమంలో పూజలు నిర్వహించగా అక్కడ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Nandita Swetha : బ్లాక్ డ్రెస్లో మైమరిపిస్తున్న నందిత శ్వేత..
అశ్విన్ బాబు, నందిత శ్వేత జంటగా నటించిన హిడింబ సినిమా జులై 20న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా రివర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నందిత ఇలా బ్లాక్ డ్రెస్ లో మెరిపించింది.
Nandita Swetha : వైట్ డ్రెస్లో క్యూట్ ఫొటోలతో నందిత శ్వేత..
హీరోయిన్ నందిత శ్వేత త్వరలో హిడింబ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా సినిమా ప్రమోషన్స్ లో ఇలా క్యూట్ ఫొటోలతో కవ్విస్తుంది నందిత.
Nandita Swetha : ఆ వ్యాధితో బాధపడుతున్నా.. వ్యాయామాలు చేయలేను.. కానీ ఈ సినిమా కోసం.. హీరోయిన్ ఎమోషనల్..
హీరోయిన్ నందిత శ్వేత ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలిపింది. అలాగే తాను ఓ వ్యాధితో బాధపడుతున్నట్టు కూడా తెలిపింది నందిత.
Nandita Swetha : అదిరిపోయే ఫోజులతో నందిత శ్వేత..
తెలుగు, తమిళ్ లో పలు సినిమాలతో మెప్పించిన నందిత శ్వేతా ప్రస్తుతం పలు టీవీ షోలలో జడ్జిగా చేస్తూనే అడపాదడపా సినిమాల్లో నటిస్తుంది. తాజాగా ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఇలా రెడ్ అండ్ బ్లాక్ డ్రెస్ లో కనపడి అలరించింది.