Home » Nandula Peta
Rs. 15 thousand controversy : గుంటూరు జిల్లా తెనాలి నందుల పేటలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో షేక్ రఫీ.. సుభానిని కత్తితో పొడిచి హత్యకు పాల్పడ్డాడు. 15 వేల రూపాయల విషయంలో తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. నందులపేటకు చెందిన రఫీ వద