Home » Nangarhar province
అప్ఘానిస్తాన్ మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి.
అప్ఘానిస్తాన్‌లో తాలిబన్ల రాక్షస పాలన కొనసాగుతోంది. పెళ్లిలో మ్యూజిక్ బంద్ చేయించేందుకు ఏకంగా 13 మందిని దారుణంగా చంపేశారు.