Home » Nani Amaravati comments
కొడాలి నాని అంటేనే జగన్ అనుమతి లేకుండా ఏ ప్రకటనా చేయరని నమ్ముతున్న విపక్షం… అమరావతిపై ఆయన మాటలనూ సీరియస్‌గా తీసుకొంది. విశాఖను పరిపాలన రాజధానిగా మార్చుతామని ప్రకటించిన సీఎం జగన్.. శాసనసభ, శాసన మండలి అమరావతిలోనే కొనసాగుతాయని తేల్చేశారు. చం