Home » Nani Kasaragadda
అల్లరి నరేష్ రీసెంట్ సినిమా '12ఏ రైల్వే కాలనీ(12A Railway Colony OTT)'. సూపర్ నేచురల్ థ్రిల్లర్ అండ్ హారర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు నాని కసరగడ్డ తెరకెక్కించగా.. కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమాతోనే నాని కాసరగడ్డ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. (Nani Kasaragadda)