Home » Nani Movie Works
స్త్రీ తల్లి అవ్వడం ఒక అదృష్టం. ఆ అదృష్టాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే చిత్ర కథాంశంతో ఓ కొత్త సినిమా రానుంది.
పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది.