Home » nani photos
అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న ‘ఆ ఒక్కటి అడక్కు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. నేడు నాని గెస్ట్ గా గ్రాండ్ గా జరిగింది.
బ్రిటన్ అంబాసడర్తో హీరో నాని చర్చలు. కాగా ఆ అంబాసడర్.. నాని సినిమాల్లో ఏది చూడమంటారు అంటూ ఫ్యాన్స్ కి ట్వీట్ చేసారు.
దసరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు నాని. తాజాగా దసరా సక్సెస్ ప్రమోషన్స్ లో ఇలా వైట్ డ్రెస్ లో మెరిపించాడు నాని.
నేను లోకల్ సినిమా తరువాత కీర్తి సురేష్ (Keerthy suresh) మరోసారి నానితో కలిసి చేస్తున్న సినిమా 'దసరా' (Dasara). పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ మూవీ ఈ నెల 30న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ డీ గ్లామరస్ పాత్రలో కనిపించబోతుంది.
నేచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'దసరా' (Dasara). కీర్తిసురేష్ (Keerthy Suresh) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ ఈ నెల 30న రిలీజ్ కాబోతుంది. దీంతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్స్ చేస్తూ నాని సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్
నాని (Nani) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'దసరా' (Dasara) ఈ నెల 30న రిలీజ్ కాబోతుంది. ఇక ప్రమోషన్స్ పనిలో చిత్ర యూనిట్.. తాజాగా ముంబైలో సందడి చేశారు. నాని అండ్ టీమ్ మొత్తం బాలీవుడ్ కి కొత్త అవ్వడంతో ఈ ప్రమోషన్స్ ని రానా (Rana Daggubati) దగ్గర ఉండి చూసుకున్నాడు.
ఇన్నాళ్లు క్లాస్, లవ్ సినిమాలతో మెప్పించిన నాని మొదటిసారి పూర్తి మాస్ పాత్ర చేయబోతున్నాడు దసరా సినిమాతో. ఈ సినిమా గెటప్ లుక్ లో ఓ స్పెషల్ ఫొటోషూట్ చేయించి ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు నాని.