Home » Nani
నానితో 'అంటే సుందరానికి' లాంటి హిలేరియస్ కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమా చేసిన వివేక్ ఆత్రేయతో నాని తన 31వ సినిమా చేయనున్నట్టు సమాచారం.
తెలంగాణ గోదావరిఖనికి చెందిన శ్రీకాంత్ సినీ పరిశ్రమలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేస్తూ వచ్చాడు. సుకుమార్ దగ్గర ఎక్కువ కాలం డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేశాడు. మొదటి సినిమా నానితో దసరా తీసి సూపర్ హిట్ కొట్టాడు.
తాజాగా చిత్రయూనిట్ అన్ని మంచి శకునములే సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో సంతోష్ శోభన్, మాళవిక నాయర్, నందిని రెడ్డి, ప్రియాంక దత్, స్వప్న దత్.. చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు.
సుమంత్ ప్రభాస్ హీరోగా సొంత దర్శకత్వంలో ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కిన మేము ఫేమస్ సినిమా మే 26న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని సంధ్య థియేటర్లో నిర్వహించగా నాని ముఖ్య అతిథిగా విచ్చేశాడు.
సంతోష్ శోభన్, మాళవిక నాయర్(Malavika Nayar) జంటగా నందిని రెడ్డి(Nandini Reddy) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అన్నీ మంచి శకునములే'(Anni Manchi Shakunamule) మే 18న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఆదివారం నాడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగగా హీరో నాని, దుల్కర్ సల్మాన్ ము
యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్లు జంటగా నటించిన ‘అన్నీ మంచి శకునములే’ ప్రీరిలీజ్ ఈవెంట్కు నాని, దుల్కర్ సాల్మాన్ చీఫ్ గెస్టుగా రానున్నట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది.
నాని నటించిన ‘దసరా’, సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమాల శాటిలైట్ రైట్స్ ఇంకా అమ్ముడు పోలేదు. దీంతో ఈ సినిమాలను ఏ ఛానల్స్ కొనుగోలు చేస్తాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
Nani30 సినిమాలోకి శృతిహాసన్ ఎంట్రీ ఇచ్చింది. ఈరోజు గోవా షూటింగ్లో శృతిహాసన్ పాల్గొంది. మరి మృణాల్ ఠాకూర్?
నాచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ మూవీ ఇవాళ అర్ధరాత్రి నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.
నాని కెరీర్ లో 30వ చిత్రంగా వస్తోన్న సినిమాను కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ విషయంలో తాజాగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.