Home » Nani
నాని, అవసరాల శ్రీనివాస్, స్వాతి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా అష్టా చమ్మ. ఇది నాని మొదటి సినిమా. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అష్టా చమ్మ సినిమా వచ్చి 15 సంవత్సరాలు కాగా చిత్రయూనిట్ మరోసారి రీ యూనియన్ అయి పార్టీ చేసుకున్నారు.
ఆ సినిమా అవార్డు గెలుచుకోనందుకు నాని బాధ పడుతూ వేసిన పోస్టు నెట్టింట వైరల్ అవుతుంది.
దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ అఫ్ కోత సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా నాని, రానా గెస్టులుగా విచ్చేశారు.
ఈగ మూవీ తర్వాత రాజమౌళి బాహుబలి(Bahubali) వంటి బంపర్ హిట్ సినిమా తీశారు. ఆ తర్వాత ట్రిపుల్ ఆర్(RRR) కూడా ప్రాణం పోశారు. ఇప్పుడు మహేశ్‌బాబు(Mahesh Babu)తో మరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు.
కీరవాణి తనయుడు శ్రీసింహ ఉస్తాద్ సినిమాతో రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా నాని, రాజమౌళి గెస్టులుగా వచ్చారు.
బాహుబలి సినిమాని రాజమౌళి ఇంట్లోవాళ్లే విమర్శించారట. తాజాగా ఈ విషయాన్ని హీరో నాని తెలిపాడు.
జై భీమ్ దర్శకుడు టి జె జ్ఞానవేల్ తో రజినీకాంత్ చేయబోయే సినిమాలో మన నేచురల్ స్టార్ నాని కూడా నటించబోతున్నాడట.
ప్రస్తుతం నాని 30వ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
కమెడియన్ వేణు దర్శకుడిగా మారి ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ముఖ్యపాత్రల్లో తెరకెక్కించిన చిత్రం బలగం. మానవ సంబంధాలు, కుటుంబ విలువలు కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను దిల్‌రాజు కూతురు హన్షిత రెడ్డి నిర్మించారు.
సినీ పరిశ్రమలో అప్పుడప్పుడు మోసాలు జరుగుతాయని వింటూ ఉంటాము. కొంతమంది సినిమాకు పని చేయించుకొని డబ్బులు ఇవ్వలేదని ఎక్కువగా వింటాము. తాజాగా ఓ జూనియర్ ఆర్టిస్ట్(Junior Artist) ఏజెంట్, సింగర్(Singer) ఇలాంగే కామెంట్స్ చేశారు.