Nani : ఆ సినిమా అవార్డు గెలుచుకోనందుకు బాధ పడుతున్న నాని.. ఏ మూవీ తెలుసా..?
ఆ సినిమా అవార్డు గెలుచుకోనందుకు నాని బాధ పడుతూ వేసిన పోస్టు నెట్టింట వైరల్ అవుతుంది.

Nani post on Suriya Jai Bhim not getting National award is viral
Nani : ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమకు ఏకంగా 10 సినిమాలు నేషనల్ అవార్డులు అందడం, అలాగే 69 ఏళ్ళగా ఒక తీరని కలలా ఉన్న బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వరించడంతో టాలీవుడ్ అంతా ఫుల్ ఖుషీలో ఉంది. ఇది ఇలా ఉంటే, కొంతమంది ఆడియన్స్ నాని ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singha Roy) సినిమాకి అవార్డు వచ్చి ఉంటే బాగుండేది అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకి లేదా నాని అండ్ సాయి పల్లవి యాక్టింగ్ కి అవార్డు ఇచ్చి ఉంటే చాలా బాగుండేది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు.
ఇక నాని కూడా నేషనల్ అవార్డుల విషయంలో బాధ పడుతున్నాడు. ఈక్రమంలోనే తన ఇన్‌స్టా స్టోరీలో ఒక పోస్ట్ వేయగా నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ పోస్టులో ఏం వేశాడు అంటే.. తమిళ్ యాక్టర్ సూర్య (Suriya) ‘జై భీమ్’ (Jai Bhim) సినిమాకు అవార్డు రాకపోవడంతో తన హార్ట్ బ్రేక్ అయ్యిందని తెలియజేస్తూ హార్ట్ బ్రేక్ సింబల్ స్టోరీ పెట్టాడు. ఇక ఈ పోస్టు చూసిన అభిమానులు, కొందరు నెటిజెన్స్.. “నీ సినిమా ‘శ్యామ్ సింగరాయ్’కి బాధ పడాల్సింది పోయి, ఇతర హీరో సినిమా కోసం బాధ పడుతున్నావు. నువ్వు గ్రేట్ అన్న” అంటూ పోస్టులు పెడుతున్నారు.
Skanda : అబ్బాయి కోసం బాబాయ్.. రామ్ ‘స్కంద’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బాలయ్య..

Nani post on Suriya Jai Bhim not getting National award is viral
గతంలో నాని ‘జెర్సీ’ సినిమా టైములో కూడా ఇలాగే నానికి అన్యాయం చేశారు అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా నాని తన ఇన్‌స్టా స్టోరీలోనే అవార్డు గెలుచుకున్న RRR, పుష్ప, ఉప్పెన టీంని, అల్లు అర్జున్ అండ్ దేవిశ్రీప్రసాద్ ని ప్రత్యేకంగా అభినందిస్తూ పోస్టు వేశాడు.

Nani post on Suriya Jai Bhim not getting National award is viral
Shyam Singh Roy deserves more >.
It’s shocking to see, Uppena getting National award for best Telugu film rather than Shyam Singh Roy 🤷🏻♂️🙏#ShyamSinghaRoy #Uppena #NationalAwards #NationalFilmAwards2023 pic.twitter.com/AjRiYrJdLa— Rock on (@optimisticsoulz) August 25, 2023
Really.. We lost diamond 🖤
ee masterpiece ni ela miss ayindhi jury.. Asalu select cheyakapovadam badha ga undi, but this role is also remembered among many roles in the Telugu film industry.. you nailed it @NameisNani garu 🙏🏻#NationalFilmAwards2023#ShyamSinghaRoy 🔥 pic.twitter.com/0wH6o7a98K
— Ustaad Kiran (@Ustaad_Kiran) August 25, 2023
Mickey J. Meyer deliver an out-of-the world composition in #ShyamSinghaRoy along with an acting masterclass from #SaiPallavi. Both were snubbed from this year’s #NationalFilmAwards2023 🚶♂️ pic.twitter.com/IgEPs1B39Q
— Devanayagam (@Devanayagam) August 24, 2023