Home » Napoleon jewels
లౌవ్రే మ్యూజియంలో జరిగిన దోపిడీని తాము గౌరవించే వారసత్వంపై చేసిన దాడిగా చూస్తున్నామని ఫ్రాన్స్ మంత్రి అన్నారు.
దొంగలు ముందే ప్లాన్ వేసుకొని, హైడ్రాలిక్ ల్యాడర్తో మ్యూజియంలోకి ప్రవేశించి, కిటికీ గాజులను “డిస్క్ కట్టర్”తో కత్తిరించి, రత్నాలు తీసుకొని పారిపోయారు.