Home » Nara
ఆనంద్ మహీంద్రా షేర్ చేసే వీడియోలు అందరినీ ఆకట్టుకుంటాయి. తాజాగా భారీ వర్షంలో మనుష్యుల మధ్య సేద తీరుతున్న జింకల వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఎన్టీఆర్ చిన్న కుమార్తె కూతురు వివాహంలో భాగంగా పెళ్లి కుమార్తెను చేసే వేడుకను నందమూరి, నారా, దగ్గుబాటి కుటుంబాలు కలిసి ఘనంగా నిర్వహించాయి.
AP CM బాబు నిర్వహించిన రివ్యూ మీటింగ్లపై వివాదం రగులుతూనే ఉంది. దీనిపై ఈసీ ప్రశ్నించడంపై తెలుగు తమ్ముళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.