Home » Nara Chandrababu bail grant
బెయిల్ మంజూరు అయిన తరువాత చంద్రబాబు ఈరోజు రాత్రికి రాజమండ్రి నుంచి అమరావతికి చేరుకోనున్నారు. తరువాత శ్రీవారిని దర్శించుకుని హైదరాబాద్ చేరుకుని కంటికి శస్త్ర చికిత్స చేయించుకోనున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయటంతో టీడీపీ నేతల్లో సంబరాల్లో మునిగిపోయారు. అమరావతి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద సంబరాలు చేసుకుంటున్నారు.