Home » nara lokesh Amaravati inner ring road case
చంద్రబాబు అరెస్ట్ అయ్యాక తన యువగళం పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చిన లోకేశ్ తిరిగి పాదయాత్రను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారనే విషయాన్ని పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్దమయ్యారు లోకే�