Home » Nara Rohith Wedding
హీరో నారా రోహిత్ ప్రతినిధి 2 హీరోయిన్ శిరీషని ప్రేమించి గత సంవత్సరం నిశ్చితార్థం చేసుకోగా ఇటీవల అక్టోబర్ 30న వీరు పెళ్లి చేసుకున్నారు. తాజాగా వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రీసెంట్ గా సుందరకాండ, భైరవం రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు నారా రోహిత్.(Nara Rohith)