Home » Narasaraopet division
అనధికార చిట్టీల వ్యాపారం నిర్వహించి స్ధానికుల నుంచి సుమారు ఏడుకోట్ల రుపాయలు వసూలు చేసి దంపతులు పరారైన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడంతో కోడెల సొంత నియోజకవర్గం నరసారావు పేటలో ఇవాళ(16 సెప్టెంబర్ 2019) నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆ పట్టణంలోని అతిధి గృహాల వైపు రహద�