Narendra Modi Biopic Movie

    వడోదర నుండి పోటీ చేస్తా : వివేక్ ఒబెరాయ్

    April 7, 2019 / 08:11 AM IST

    బాలీవుడ్ స్టార్ ‘వివేక్ ఒబెరాయ్‌’పై ‘పీఎం నరేంద్ర మోడీ’ సినిమా కొంత ప్రభావం చూపించినట్లుంది. రాజకీయాల వైపు ‘ఒబెరాయ్’ మనస్సు మళ్లుతోందని ఆయన మాటలను బట్టి చూస్తే అర్థమౌతోంది. అవును పాలిటిక్స్‌లోకి ప్రవేశిస్తే ‘వడోదర’ నుండి పోటీ చేస్తానని �

10TV Telugu News