Narendra Modi Photo

    ఫుల్ డిమాండ్ : ప్రధాని మోడీ ఫోటోతో గోల్డ్ రింగులు

    April 21, 2019 / 04:18 AM IST

    వ్యాపారులు తమ అమ్మకాలు పెంచుకునేందుకు ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ఆయా సందర్భాలను బట్టి తమ వస్తువులను విక్రయించేందుకు విభిన్నంగా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ బంగారు రింగ్ లు ఇప్పుడు మార్కెట్ లో హల�

10TV Telugu News