Home » Narendra Modi
సినిమా పరిశ్రమలోని సమస్యలను పరిష్కారించేలా మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం. సినిమాటోగ్రఫీ చట్టం తీసుకు వచ్చేందుకు నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాల్లో..
Jagadish Reddy: బీజేపీ ప్రభుత్వం యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. రేవంత్, బండి సంజయ్ కి చదువు రాదు. చదువు విలువ తెలియదు.
బడికి వెళ్లాల్సిన పిల్లలు కనీస సౌకర్యాలు లేని స్కూల్లో నానా ఇబ్బందులు పడుతుంటే అధికారుల కంటికి కనిపించలేదు. ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదు. ఇక ఓ చిన్నారి ఈ విషయాన్ని మోడీ దృష్టికి తీసుకెళ్లింది.
Mallikarjun Kharge: కాంగ్రెస్ లేకపోతే దేశానికి స్వాతంత్య్రం కూడా వచ్చేది కాదు. ఈ 75 ఏళ్లలో మేము ఏమీ చేయకపోతే మోదీ ప్రధాని అయ్యే వాడు కాదు.
ఇంగ్లాండులో భారత రాజకీయాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా మండిపడ్డారు. విదేశీ గడ్డపై స్వదేశాన్ని అవమానించడం దారుణమైన సంస్కృతని దుయ్యబట్టారు. ప్రభుత్వం మీద విమర్శలు చేసే యావలో దేశాన్ని కించపరుస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి పట
పేదల బాగు కోసం కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే.. కేసీఆర్ మాఫియా ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ లక్ష కోట్ల రూపాయల సొమ్ము కాజేశారని ఆరోపించారు.
తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ బందిపూర్ టైగర్ రిజర్వ్, మూడుమలై టైగర్ రిజర్వ్ లను సందర్శించారు. ఈ నేపథ్యంలో మూడుమలై టైగర్ రిజర్వ్‌లో ఉన్న ఎలిఫెంట్ విష్పరర్స్ ఏనుగులను కూడా సందర్శించారు.
ప్రధాని నరేంద్రమోదీ తాజాగా మూడుమలై ఫారెస్ట్ ని సందర్శించి ది ఎలిఫెంట్ విష్పరర్స్ సినిమాలో నటించిన ఏనుగులను చూసి, సినిమాలో నటించిన బొమ్మన్, బెల్లిలతో మాట్లాడి అభినందించారు. అలాగే బందిపూర్ టైగర్ రిజర్వ్ ని సందర్శించారు.
Harish Rao: ఉత్తరప్రదేశ్ డబుల్ ఇంజన్ సర్కార్ లో కరెంట్ సరఫరా లేక ఆయిల్ పోసి మోటార్లు నడుపుతున్నారు. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వడం లేదు.
Raghunandan Rao : స్టాలిన్, మమతా బెనర్జీ.. ప్రధాని మోదీకి స్వాగతం పలికితే.. కేసీఆర్ ఎందుకు పలకడం లేదు? రాజకీయాలను బీఆర్ఎస్ కలుషితం చేస్తోంది.