Home » Narne Nithin
బాక్సాఫీస్ వద్ద ఫన్ రోలర్ కోస్టర్గా కడుపుబ్బా నవ్వించిన ఎన్టీఆర్ బామ్మర్ది 'మ్యాడ్' మూవీ.. ఇప్పుడు ఓటీటీకి వచ్చేందుకు టైం ఫిక్స్ చేసుకుంది.
జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ నటించిన మొదటి సినిమా ‘మ్యాడ్’ కలెక్షన్స్ అదరగొట్టేస్తుంది.
మొదటి నుంచి కూడా ఈ సినిమాని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ లా ప్రమోట్ చేశారు. ఎలాంటి అంచనాలు లేకుండా, లాజిక్స్ లేకుండా మూడు గంటలు సరదాగా ఫుల్ గా నవ్వుకోవాలి అనుకుంటే
తాజాగా మ్యాడ్ సినిమా ట్రైలర్ ని ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. తన బామ్మర్ది మొదటి సినిమా కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగి ప్రమోషన్ చేశారు.
ఎన్టీఆర్ బావ నాకు అదొక్కటే చెప్పాడు..
హ్యాపీ డేస్, కొత్త బంగారులోకం, కేరింత సినిమాల తరువాత మళ్ళీ ఇప్పుడు తెలుగులో ఒక కాలేజీ లైఫ్ స్టోరీని నిర్మాత నాగవంశీ సిద్ధం చేశాడు. 'మ్యాడ్' మూవీ టీజర్..
ఎన్టీఆర్ బామ్మర్ది, ప్రణతి సోదరుడు నార్నె నితిన్ హీరోగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నయన్ సారిక హీరోయిన్ గా కొత్త సినిమా నేడు ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు జరుపుకుంది.
నార్నె నితిన్ కొత్త సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు విచ్ఛేసారు. హీరో, హీరోయిన్స్ పై అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పల్లెటూరు లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కబోతుంది సమాచారం.