Home » Narra Srinu
Pawan Kalyan: యాదాద్రి ఆలయ ముఖ్య ఆర్కిటెక్ట్, ప్రముఖ కళా దర్శకులు శ్ర్రీ ఆనంద్ సాయి ఇటీవలే ‘ధార్మిక రత్న’ పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారం స్వీకరించిన సందర్భంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆనంద సాయిని అభినందించారు.హైదరాబాద్లోని తన కార్యాలయం