Home » narsapuram ysrcp candidate
హైదరాబాద్, పశ్చిమగోదావరి జిల్లాలోని వైసీపీ నేత ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు ఇళ్లలో సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. రఘురామకృష్ణం రాజు.. రుణాలు తిరిగి చెల్లించండంలో విఫలమయ్యారని బ్య�