Home » Narsing police station
Choreographer Srishti Verma: బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషాపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ అతనిపై ఫిర్యాదు చేశారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్ రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు.
హైదరాబాద్లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధి కోకాపేటలో విషాదం చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్ లో పడి 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.