Home » Narsingi Road Accident
బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్ఘటన జరిగి 24 గంటల గడవకముందే హైదరాబాద్లో మరో రెండు కారు ప్రమాదాలు చోటుచేసుకోవడం కలకలం రేపింది.
మృతులు ఆర్మూర్ మండలం ఏలూరుకు చెందిన వారిగా గుర్తించారు. ఆర్మూర్ నుండి గజ్వేల్ కు వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.