Home » Narumadi Preparation :
సెంటు నారుమడిలో ఐదు కిలోల విత్తనాలు మాత్రమే చల్లాలి. విత్తన మోతాదు ఎక్కువైతే నారు బలహీనంగా పెరుగుతుంది. తక్కువైతే పీకే సమయంలో నారు మొ క్కలు తేలికగా రావు. వేర్లు తెగిపోతాయి. నాటిన తర్వాత మూన తిరగడం ఆలస్యమవుతుంది.
నారుమడిలో కలుపు నివారణకు ఎకరా నారుమడికి బ్యూటాకోర్ లేదా బెందియోకారబు 2 లీటర్ల మందును 200 లీటర్ల నీటితో కలిపి విత్తిన 8వ రోజున మడిలో నీటిని తీసివేసి పిచికారీ చేసుకోవాలి.