Home » Nashik
టీవల అడవుల్లోని చిరుతపులులు తరచూ జనవాసాల్లోకి వస్తున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో కేవలం మూడు రోజుల వ్యవధిలో రెండు చిరుతపులులు జనవాసాల్లో సంచరించడం సంచలనం రేపింది....
బొజ్జ గణపయ్యకు బంగారు మోదకాలు. అచ్చమైన బంగారంతో తయారు చేసిన మోదకాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
నాసిక్ జిల్లా దగ్గరకు రాగానే కారును కొందరు గోసంరక్షకులు అడ్డగించారు. ఆపై కారులోని ఇద్దరిపై తీవ్రంగా దాడి చేసి అక్కడ నుంచి పరార్ అయ్యారు.
ఔరంగాబాద్ పేరును ఛత్రపతి శంభాజీ నగర్‌గా, ఉస్మానాబాద్‌ను ధారాశివ్‌గా మార్చిన తర్వాతే.. ఈ తరహా మత ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
వారంతా నీటి కోసం అక్కడపడుతున్న కష్టాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తాను చనిపోయినట్లు నాటకం ఆడాలనుకున్నాడో వ్యక్తి. తను చనిపోయినట్లు నమ్మించాలని స్నేహితులకు చెప్పాడు. కానీ, డబ్బుల కోసం నిజంగానే చంపేశారు ఆ స్నేహితులు.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎంఎస్‌ఆర్‌టిసి) బస్సు వేగంగా వచ్చి ఏడు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి ఇద్దరు వాహనదారులు సజీవదహనమయ్యారు.
మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది.
మహారాష్ట్రలో నలుగురు అమ్మాయిలు నడిరోడ్డుపై తన్నుకున్నారు. తన్నుకోవడం అంటే అలా ఇలా కాదండోయ్.. పొట్టు పొట్టు కొట్టుకున్నారు. జట్టు పట్టుకుని మరీ తన్నుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శాలిమార్ ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. రైలు ఇంజిన్ వెనుక ఉండే లగేజ్ కంపార్టుమెంట్లో ఇవాళ ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లోకోపైలట్ గమనించి రైలును నిలిపేసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.