Home » Nasik Onion
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భగ్గుమంటున్న వేళ ఏపీ ప్రభుత్వం జనానికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. కిలో ఉల్లిపాయల్ని 25 రూపాయలకే అందుబాటులో ఉంచాలని జగన్ సర్కార్ ఆదేశించింది. మార్కెట్లు, రైతు బజార్లలో ఉల్లిని అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చే�