Home » Natasha Stankovic
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం నుంచి కోలుకున్నప్పటికీ విరామంలోనే ఉన్నాడు. ఈ గ్యాప్ లో హార్దిక్ తన పర్సనల్ లైఫ్ గురించి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. కొద్ది రోజుల ముందు సినీ నటి నటాషా స్టాన్కోవిక్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్�