Home » Nathan Ellis
India vs Australia : ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచుల టీ20 సిరీస్ను భారత్ విజయంతో ముగించింది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో భారత బ్యాటర్లు రాణించారు. హార్ధిక పాండ్యా, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లు రెచ్చిపోయారు. దీంతో భారత్ భారీ స్కోర్ సాధించింది.