-
Home » Nation Live Updates
Nation Live Updates
PM Modi Live: జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
October 22, 2021 / 09:55 AM IST
జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ఈరోజు(22 అక్టోబర్ 2021) ఉదయం 10 గంటలకు ప్రసంగం చేయనున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ఈమేరకు ఓ ట్వీట్ ద్వారా ప్రకటన చేసింది.