Home » National Cinema Day
ఈ ఏడాది కూడా నేషనల్ సినిమా డే నాడు మల్టీప్లెక్స్‌లలో సినిమాని తక్కువ ధరకే చూడవచ్చు.
‘నేషనల్ సినిమా డే’ను ఇండియాలో ప్రతియేటా సెప్టెంబర్ 23న జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈయేడు కూడా ‘నేషనల్ సినిమా డే’ సందర్భంగా మూవీ లవర్స్‌కు అదిరిపోయే ఆఫర్‌ను ఇచ్చారు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఈ నేషనల్ సినిమా డే రోజున దేశవ్యాప్త�
మల్టీప్లెక్స్‌లో సినిమా చేడాలని చాలా మంది కోరుకుంటారు. కానీ, ప్రస్తుతం ఉన్న సినిమా టికెట్ రేట్లకు భయపడి అక్కడ సినిమా చూసేందుకు ధైర్యం చేయడం లేదు. అయితే అలాంటి వారందరికీ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(MIA) ఓ గుడ్ న్యూస్ చెప్పనుంది. నేషనల్ �