Home » national disaster
న్యాయస్థానం జోషిమఠ్ సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు నిరాకరించింది. అయితే, పిటిషనర్ కు ధర్మాసనం కీలక సూచన చేసింది. ఈ పిటీషన్‌తో ఉత్తరాఖండ్ హైకోర్టుకు వెళ్లేందుకు స్వేచ్ఛ కల్పిస్తున్నామని తెలిపింది. అక్కడ పిటిషన్ వేసుకోవచ్చని
ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ను కేంద్ర ప్రభుత్వం ఓ విపత్తుగా(notified disaster) గుర్తించింది. అలాగే కరోనా బాధితులను ఆదుకోవాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా వైరస్‌తో