Home » National Doctor's Day
నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ల యొక్క సేవాగుణానికి సెల్యూట్ చేస్తూ.. సామాన్యులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు..
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా దేశ్‌ముఖ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నట్టు వారు ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో జెనీలియా ఓ వీడియోను పోస్�