Home » National Eligibility Cum Entrance Exam
NEET UG 2024 రిజిస్ట్రేషన్లు: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజుతో ముగియనుంది. శనివారం రాత్రి 11:50 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.