Home » national green tribunal
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులె ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో ఇసుక తవ్వకాలి నిలిపివేయాలని ఆదేశించింది.
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ(నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్) భారీ షాక్ ఇచ్చింది. ఏకంగా రూ.3వేల 800 కోట్ల భారీ జరిమానా విధించింది. వ్యర్థాల నిర్వహణలో మార్గదర్శకాలను, గతంలో తీర్పులను అమలు చేయకపోవడంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
దేశంలో భూగర్భ జలాల వెలికితీత నియంత్రణకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తప్పుబట్టింది.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. ప్రాజెక్టు నిర్మాణానికి చెన్నై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరం తెలిపింది. పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దని ఆదేశించింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకం వివాదంపై రెండవసారి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుందని తెలిపింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపాలని పిటిషన్ లో కోరింద�