Home » national language
హిందీ జాతీయ భాష కాదని, రుద్దితే ఊరుకోబోము అని కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. భారత దేశానికి జాతీయ భాష అంటూ ఏదీ లేదన్న కేటీఆర్.. అధికార భాషల్లో హిందీ ఒకటని గుర్తు చేశారు.
దీనిపై సుప్రీం స్పందిస్తూ ‘‘సంస్కృతం నుంచి పలు భాషలు కొన్ని పదాలు తీసుకున్నాయని మాక్కూడా తెలుసు. అంత మాత్రాన సంస్కృతాన్ని జాతీయ భాష చేయాలని మేము ఆదేశాలు ఇవ్వలేం. దానికి రాజ్యాంగ సవరణ అవసరం. ఒక్క శాసనశాఖకు మాత్రమే అది సాధ్యం’’ అని సమాధానం ఇచ